Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Festival Advance Application Form

 Festival Advance instructions & Application form
ఫెస్టివల్ అడ్వాన్స్ నియమాలు
> 12 సం.ల స్కేల్ తీసుకున్నవారు అర్హులు కారు. అనగా DSC 2006, 2008, 2012, 2014 ఉపాద్యాయులు మాత్రమే అర్హులు
> 7500 రూపాయలను ఫెస్టివల్ అడ్వాన్స్ కింద ఇస్తారు. ఈ మొత్తాన్ని నెలకు 750 రూపాయల చొప్పున 10 సమాన వాయిదాలలో (10 నెలలు) మన జీతం నుండి మినహాయింపు చేస్తారు.
> ఫెస్టివల్ అడ్వాన్స్ ను తెసుకోదలచిన వారు ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను సంబంధిత DDO కి పంపవలసి ఉంటుంది.
> ఫెస్టివల్ అడ్వాన్స్ ను ఏ ఫెస్టివల్ కైనా పొందవచ్చు.
In terms of GO.Ms.No.167, Dated 20-09-2017 festival advance , employee festival advance applications , employees useful application forms, festival advance application form, aplication for festival advance
Previous
Next Post »
0 Komentar