Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

OD APPLICATION FOR DEPARTMENTAL TESTS

OD APPLICATION FOR DEPARTMENTAL TESTS

*శాఖపరమైన పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ సౌకర్యం (Department Tests)
*Ref:- FR 9(6) sub clause (b) (iii) of Fundamental Rules 1964 (For Two times only)
*ఉద్యోగులకు శాఖపరమైన పరీక్షలకు APPSC November 2019 నోటిఫికేషన్ జారీ చేసింది..
*నోటిఫికేషన్ ప్రకారం విద్యశాఖకు పేపర్ 88,97,& 141 కలవు.
*88,97 (GOT) తేది. 16-11-2019, 141 (EOT)  తేది. 17-11-2019
*శాఖపరమైన పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు పై ఉత్తర్వులనుసారం "ఆన్ డ్యూటీ" సౌకర్యం పొందవచ్చు...
*ఆన్ డ్యూటీ సౌకర్యం కోసం సెలవు మంజూరు అధికారికి(HMs/MEO) లెటర్ వ్రాసి హాల్ టిక్కెట్టు జత చేయాలి.
*APTeLS నందు ఇలా నమోదు చేయండి..
Type of duty
Request to DDO
Select Date
Enter Reason ( Attending 1st/2nd time for Departmental tests)
Then submit by OTP

Note:- తేది. 17-11-2019 ఆదివారం కావున నమోదు అవసరం లేదు.
Click the below link to download OD application form
study Materials, Previous Papers, Mosck Tets, EOT 141 Problems, Previous Papers Analysis, Preparation Plans visit www.tlm4all.com to get more information about Departmental Tests  
Previous
Next Post »
0 Komentar