Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DSC 2018 NEW SCHEDULE

AP DSC 2018 NEW SCHEDULE


డీఎస్సీ షెడ్యూల్ విడుదల
విజయవాడ: ఉపాధ్యాయ నియామక పరీక్ష.(డీఎస్సీ) షెడ్యూలను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీఎస్పీ కొంచెం ఆలస్యమైన విషయం వాస్తమేనని.. అయితే ఈసారి ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా నిర్వహిస్తామని తెలిపారు.
-షెడ్యూల్ ఇలా..
అక్టోబరు 26న నోటిఫికేషన్ విడుదల
నవంబరు 1 నుంచి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
నవంబరు 29 నుంచి హాల్ టిక్కెట్లు డౌస్లోడ్ చేసుకోవచ్చు
నవంబరు 17న నుంచి ఆన్లైన్లో మాక్ టెస్ట్లు
డిసెంబర్ 6, 10 తేదీల్లో స్కూలు అసిస్టెంట్(నాన్ లాంగ్వేజెస్) రాత పరీక్ష
డిసెంబర్ 11 తేదీ లో స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజెస్
డిసెంబర్ 12, 13న పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ రాత పరీక్ష
డిసెంబర్ 14, 26న టీచర్స్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రిన్సిపల్స్ రాత పరీక్ష
డిసెంబర్ 17 పీఈటీ, మ్యూజిట్, క్రిప్ట్ అండ్ ఆర్ట్స్, డ్రాయింగ్ రాత పరీక్ష
డిసెంబర్ 27 లాంగ్వేజ్ పండిట్స్
డిసెంబర్ 28 నుండి జనవరి 2 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్స్


డీఎస్సీ పోస్టులు 7,325 లకు ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించనున్నారు. పోస్టుల వివరాలు ఇలా.. జడ్పీ, ఎంపీపీ SGT -- 2280 ఎస్ఏ -- 1412 పండితులు -- 250 పీఈటీ -- 340 టీజీటీ -- 0 పీజీటీ -- 0 ప్రిన్సిపాళ్లు -- 0 డ్రాయింగ్, నృత్యం -- 59 పురపాలిక SGT -- 882 ఎస్ఏ -- 148 పండితులు -- 60 పీఈటీ -- 10 టీజీటీ -- 0 పీజీటీ -- 0 ప్రిన్సిపాళ్లు -- 0 డ్రాయింగ్, నృత్యం -- 0 గిరిజన సంక్షేమశాఖ SGT -- 504 ఎస్ఏ -- 65 పండితులు -- 142 పీఈటీ -- 69 టీజీటీ -- 0 పీజీటీ -- 0 ప్రిన్సిపాళ్లు -- 0 డ్రాయింగ్, నృత్యం -- 20 ఆదర్శపాఠశాలలు SGT-- 0 ఎస్ఏ -- 0 పండితులు -- 0 పీఈటీ -- 0 టీజీటీ -- 463 పీజీటీ -- 369 ప్రిన్సిపాళ్లు -- 77 డ్రాయింగ్, నృత్యం -- 0 ఏపీఆర్ఈఐ SGT -- 0 ఎస్ఏ -- 0 పండితులు -- 0 పీఈటీ -- 22 టీజీటీ -- 93 పీజీటీ -- 60 ప్రిన్సిపాళ్లు -- 0 డ్రాయింగ్, నృత్యం -- 0 ❇ మొత్తం SGT -- 3,666 ఎస్ఏ -- 1,625 పండితులు -- 452 పీఈటీ -- 441 టీజీటీ -- 556 పీజీటీ -- 429 ప్రిన్సిపాళ్లు -- 77 డ్రాయింగ్, నృత్యం -- 79.


Download.....AP DSC 2018 NEW SCHEDULE DETAILED INFORMATION
AP DSC 2018 NEW SCHEDULE,AP DSC 2018 NEW EXAMS DATE SCHEDULE,ap dsc 2018 schedule,ap dsc 2018 timetable,ap dsc 2018 apply online,ap dsc 2018 application form,ap dsc 2018 important dates,ap dsc 2018 latest news,ap dsc 2018 last date,ap dsc 2018 latest breaking news,ap dsc 2018 latest news ,ap dsc 2018 latest,ap dsc 2018 notification,ap dsc 2018 new updates,ap dsc 2018 notification subject wise vacancies,ap dsc 2018 online apply,ap dsc 2018 today latest news,tet exam date schedule,tet exam date sheet,tet exam date sheet 2018,tet exam date ap,tet exam date and time,tet exam date andhra pradesh,tet exam date ap 2018,tet exam date announcement,tet exam date and place

Previous
Next Post »

1 comment

Google Tags