Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Navodaya Class VI Entrance Test 2019 - Schedule - How to Apply - Eligibility - Scheme of Exam - Application Form


Navodaya  VI Class Entrance Test 2019 - Schedule - How to Apply - Eligibility - Scheme of Exam - Application Form


నవోదయ సాధారణ రూపురేఖలు :
·       ప్రతి జిల్లాలో సహ విద్య ఆశ్రమ పాఠశాలలు
·       బాలబాలికలకు వేరు వేరు హాస్టలు
·       వసతి, భోజనము, విద్య ఉచితము
·       మైగ్రేషన్ విధానము ద్వారా విస్తృతంగా సాంస్కృతిక వినిమయము
·       స్పోర్ట్స్, గేమ్స్, ఎస్.సి.సి, ఎస్.ఎస్.ఎస్, స్కౌట్స్ మరియు గైడ్స్ రంగాలలో ప్రోత్సాహము అర్హతలు (పూర్తి వివరాలు వెబ్ సైట్లో లభించును)
·       2018-19 విద్యా సంవత్సరములో యే జిల్లాలోనైతే నవోదయ విద్యాలయము పనిచేయుచున్నదో అదే జిల్లాకు చెందిన ప్రభుత్వ /ప్రభుత్వ గుర్తింపు పొందుతున్న పాఠశాలలో 5 వ తరగతి చదువుతున్న అభ్యర్థి ధరఖాస్తు చేసుకొనుటకు అర్హుడు.
·       ప్రభుత్వ /ప్రభుత్వ గుర్తింపు పొందుతున్న పాఠశాలలో 3,4 తరగతులు పూర్తి విద్యాసంవత్సరం చదివి, ఉత్తీర్ణులై ఉండాలి.
·       ప్రవేశము కోరు అభ్యర్థి 01-05-2006 మరియు 30-4-2010(రెండు దినములు కలుపుకొని) మధ్య జన్మించి ఉండాలి.


నవోదయ ప్రత్యేక లక్షణాలు :
·       2600 మంది విద్యార్థులతో, 63 కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ప్రారంభము
ప్రామాణికమైన విద్యకు ప్రత్యేక ప్రాధాన్యతను అందించుట ద్వారా జెఈఈ (మెయిన్) 2018 సాఫల్య శాతము 37.4%.
·        84.5% విద్యార్థులు నీట్-2018 లో అర్హత పొందారు.
·       బోర్డ్ పరీక్షలో పాఠశాల సరాసరి పదవతరగతిలో : 75.12%,పన్నెండవ తరగతిలో 74.20%
రిజర్వేషన్ : -
·        గ్రామీణ ప్రాంతపు విద్యార్థుల కొరకు 75% కేటాయించబడినవి.
·       బాలికల కొరకు 1/3 వ వంతు సీట్లు
·       ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్.సి /ఎస్.టి దివ్యాంగుల సీట్లు కేటాయించబడినవి.
ఆన్లైన్ దరఖాస్తులు నవోదయ విద్యాలయ సమితి వెబ్ సైట్ www.navodaya.gov.in ఎలాంటి రుసుము లేకుండా సమర్పించవచ్చు.
2018-19 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాలలో గల 6 వ తరగతి మరియు 9 వ తరగతి ఖాళీల భరీల సవేశ  ప్రకటన పూర్తి వివరాలకై నవోదయ విద్యాలయ వెబ్ సైట్ www.navodaya.gov.in ను సందర్శించవచ్చు. సంబంధిత జిల్లా  నవోదయ విద్యాలయ ప్రాచార్యులను కూడా సంప్రదించవచ్చును.


Download .....JNVST 2019-20 detailed Notification
Click Here For Navodaya 6th Class Entrance Online Application 
Download......Certificates and Application form for JNVST 2019
Navodaya Class VI Entrance Test 2019 - Schedule - How to Apply - Eligibility - Scheme of Exam - Application Form,navodaya 6th class application form,navodaya 6th class application form pdf,navodaya 6th class admission form 2019,navodaya vidyalaya 6th class admission form 2019,navodaya vidyalaya 6th class admission form 2019,jawahar navodaya 6th class admission form 2019,navodaya vidyalaya class 6th admission form 2019-20,navodaya vidyalaya class 6th admission form & prospectus 2019,navodaya application form for 6th class 2019-20,navodaya 6th class application form 2019,navodaya application form for 6th class apply online,navodaya application form for 6th class 2018-19 admit card

Previous
Next Post »
0 Komentar