Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Navodaya Entrance Exam Class 6th Exam Notification 2019-20

Navodaya  Entrance Exam Class 6th Exam Notification 2019-20

Jawahar Navodaya Vidyalaya affiliated to CBSE Board is a system of residential schools acknowledged for providing free education (from class VI –XII) to all the talented children of our country and cuts down the burden of their parents by taking care of their accommodation and food.
జవహర్ నవోదయ విద్యాలయంలో ఉచితంగా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు CBSE  విద్యను అభ్యసించుటకు ప్రవేశపరీక్ష ప్రకటన వెలువడింది.
అర్హత :
2018-19 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రభుత్వ లేక గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతుండాలి.
01-05-2006  మధ్య 30-04-2010 జన్మించి ఉండాలి.

▪ప్రారంభ తేదీ : 01-10-2018
▪చివరి తేదీ : 30-11-2018
▪పరీక్ష తేదీ : 30-03-2019

ప్రవేశ పరీక్ష వివరాలు మరియు దరఖాస్తు ఫారం వివరాలను
www.navodaya.gov.in మరియు www.nvshq.org ద్వారా పొందవచ్చు
దరఖాస్తులను ప్రధానోపాధ్యాయునిచే నింపించి సంతకం చేయించాలి. మరియు విద్యార్థి చదువుతున్న మీడియం  ముందుగానే తెలియపర్చాలి. నింపిన దరఖాస్తును online లేక offline apply చేసుకోవచ్చు.


Navodaya  Entrance Exam Class 6th Exam Notification 2019-20,Navodaya  Entrance Exam for  Class 6th 2019-20,Navodaya  Entrance Exam for  Class 6th,Navodaya  Entrance Exam for  6th class,
Previous
Next Post »
0 Komentar

Google Tags