Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DRONA ANDROID APP

DRONA ANDROID APP

 రోజు రోజుకూ మారుతున్న పరిస్థితులు, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో సమాజంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది.
➤ స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎంత ట్రెండ్‌ను  సృష్టిస్తుందో అందులోని విజ్ఞానదాయక యాప్‌లు యువతకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి  అండగా నిలుస్తున్నాయి.
➤ ప్రస్తుతం ఏ విధమైన యాప్‌లు కావల్సినా క్షణాల్లో డౌన్‌లోడు చేసుకుని వాటిని వినియోగించుకోవడం పరిపాటిగా మారింది. ద్రోణయాప్‌ ప్రస్తుతం యువతకు, ఉద్యోగ అవకాశాల కోసం పరితపిస్తున్న వారికి విజ్ఞానాన్ని పెంచేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.
ఏ అంశాలుంటాయంటే...
➤ సాంకేతిక విజ్ఞానం ఫలితమా అని ఇప్పటికే దీక్ష, కిడిల్‌కో, యూడిక్షనరీ వంటివి విద్యార్థులకు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం వారికి ఉపయోగదాయకంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందే ద్రోణ యాప్‌. 
➤ ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన అంశాలు, ఆంగ్లం వంటి అంశాలను పొందుపరిచారు. విద్యార్థులు సాధన చేసేందుకు ప్రాక్టీస్‌ జోన్‌లో క్విజ్‌ వర్డ్స్‌ లెర్నర్‌ వంటి విషయాలను అందుబాటులో ఉంచారు. 
➤ ముఖ్యంగా వర్తమాన అంశాల్లో జాతీయ, అంతర్జాతీయ విషయాలు, వార్తల్లో ఉన్న వ్యక్తుల కోసం, అవార్డులు, గౌరవాలు, స్పోర్ట్స్‌, వాణిజ్యం, ఆర్థికం, వ్యాపారం, రాజకీయం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పుస్తకాలు, రచయితలు వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు.
వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకుందాం...
అంతర్జాల సదుపాయం ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
డౌన్‌లోడ్‌ అయిన వెంటనే ఇన్‌స్టలేషన్‌ చేసుకుంటే  మెయిల్‌ ఐడీ చెప్పమన్నప్పటికీ స్కిప్‌ అనే ఆప్షన్‌ను  నొక్కిన వెంటనే ద్రోణయాప్‌ ఓపెన్‌ అవుతుంది.
మనకు కావాల్సిన సమాచారాన్ని అత్యంత వేగంగా సెకన్లలో మనకు అందజేస్తుంది.

DRONA ANDROID APP,drona app android,ar drone android app,drona mobile application,drona app download,drona mobile app,drona app com,drona gk app
Previous
Next Post »

1 comment

Google Tags