Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

High Court Judgement On SC,ST Reservation in Promotions

High Court Judgement On SC,ST Reservation in Promotions

ప్రమోషన్లలో ఎస్సీ , ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన వివిధ కేసులను కొట్టి వేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ డిసెంబర్ 11, 2018 న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.
ప్రమోషన్ లో రిజర్వేషన్ లకు అవకాశం కల్పించిన జీవో నెంబర్ 5, అలాగే consequential సీనియారిటీ కల్పించిన జీవో నెంబర్ 26 చెల్లవని ప్రత్యర్థులు చేసిన వాదనలు తప్పు అని రుజువులతో సహా ఉటంకిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది.

High Court Judgement On SC,ST Reservation in Promotions,High Court Judgement On SC,ST Reservation,Judgement On SC,ST Reservation on dec-13th,High Court Judgement On SC,ST Reservation december 13, 2018,Court Judgement On SC,ST Reservation in Promotions,High Court Judgement On SC,ST Reservation 2018,
Previous
Next Post »
0 Komentar