Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NTSE November-2018 selected candiates list



AP NTSE November-2018 selected candiates list
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల కార్యాలయం తేది. 04-11-2018 న నిర్వహించిన ప్రతిభాన్వేషణ పరీక్ష (రాష్ట్ర స్థాయి ఎన్.టి.యస్.ఇ) స్టేజీ 1 సవరించిన ఫలితములు విడుదల చేయబడినవి. ఫలితముల కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గాని లేదా ఈ కార్యాలయపు వెబ్ సైటు www.bseap.org ద్వారా గాని తెలుసుకొనవచ్చును మరియు (NTSE Stage-I)లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు స్టేజ్-2 పరీక్ష తేది . 16-06-2019 న జరుగును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ.సుబ్బారెడ్డి గారు తెలియజేసారు.
Click here to download NTSE November-2018 selected candiates list ( Level-I ) Revised
Download...Press note
AP NTSE November-2018 selected candiates list, NTSE November-2018 selection list, National Talent Search Examination November 2018 First level category wise selected candidates list ( Revised) , National Talent Search Examination November 2018 selected candidate list
Previous
Next Post »
0 Komentar

Google Tags