Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 8th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

School Assembly 8th March Information


నేటి ప్రాముఖ్యత
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
చరిత్రలో ఈరోజు
జోహాన్నెస్ కెప్లర్ గ్రహ గమన మూడవ నియమాన్ని 1618 సం.లో ప్రతిపాదించాడు.
న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1817 సం.లో స్థాపించబడింది.
సూయిజ్ సంక్షోభం తరువాత ఈజిప్టు సుయెజ్ కాలువను 1957 సం.లో తిరిగి తెరిచింది.
మొదటిసారి ఫిలిప్స్ కాంపాక్ట్ డిస్క్ ను 1979 సం.లో బహిరంగంగా ప్రదర్శించింది.
ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు 1917 వ సం.లో జన్మించారు.
1778సం. లో కెప్టెన్ జేమ్స్ కుక్ యకునా బే వద్ద ఒరెగాన్ తీరాన్ని మొదటిసారిగా చూసాడు.
1785 జేమ్స్ హట్టన్, భూగోళ శాస్త్రవేత్త, ఎడింబర్గ్ లోని రాయల్ సొసైటీ సమావేశంలో uniformitarianism యొక్క పూర్తి సిద్ధాంతాన్ని అందజేశాడు.
ఫ్రాన్స్ కు చెందిన  నెపోలియన్-1 1814 సం.లో క్రేయోన్ యుద్ధం గెలిచాడు.
1876సం.లో ​​అలెగ్జాండర్ గ్రాహం బెల్ US లో టెలిఫోన్ కోసం ఒక పేటెంట్ను అందుకున్నాడు
1912సం.లో రోల్డ్ అమున్డెన్ దక్షిణ ధృవం ను కనుగొన్నట్లు ప్రకటించారు.


నేటి అంశము:
జాతీయ పంచాంగము
భారత జాతీయ పంచాంగం శక సంవత్సరం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో చైత్రమాసం మొదటి నెల. దీనిలోని తేదీలు మామూలు క్యాలెండరుతో స్థిరమైన సంబంధం కల్గి ఉంటాయి. చైత్రమాసం సాధారణ సంవత్సరంలో మార్చి 22 నుండి, లీపు సంవత్సరంలో మార్చి 21 నుండి ప్రారంభమవుతుంది. జాతీయ పంచాంగం భారత ప్రభుత్వంచే 1957 మార్చి 22 నుండి అమలు చేయబడింది. దీని ప్రకారం శక సంవత్సరం 1879 చైత్రమాసం 1వ తేదీ నుండి జాతీయ పంచాంగం ప్రారంభమైంది.
మంచి మాట /సుభాషితం:
పాపపు బని మది దలపకు
చేపట్టిన వారి విడువ జేయకు కీడున్
లోపల తలపకు, క్రూరల
ప్రాపును మరి నమ్మబోకు, రహిని కుమారా !
భావం- మనసులో ఎప్పుడూ చెడ్డ ఆలోచనలకు చోటివ్వవద్దు. కాపాడతానని మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకో దుర్మార్గుల ఆదరణను ఎప్పుడూ నమ్మవద్దు.


వార్తలలోని ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఏ.పిలో ఓట్ల తొలగింపునకు ఫారం-7 రూపేణా అందిన 1,61,005 దరఖాస్తుల పరిశీలనను పూర్తిచేయగా అందులో 1,55,696 నకిలీవేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
నాంపల్లి ఆరోగ్య కేంద్రంలో శిశువులకు ఇచ్చిన మాత్రలు తారుమారు కావడంతో ఒక చిన్నారి మృతిచెందగా.. మరో 31 మంది శిశువులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.
లోకసభ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు పోనున్నట్లు సమాచారం.
జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్‌ దాడిలో ఒక బాలుడు ప్రాణాలు కోల్పోగా మరో 32 మంది గాయపడ్డారు.
భారత్‌లో 2025నాటికి రిటైల్‌, నిర్మాణం, రవాణా, పర్యాటక రంగం, హండ్లూమ్స్‌, టెక్స్‌ టైల్, ఆహార శుద్ధి, ఆటోమోటివ్‌ రంగాల్లో దాదాపు పది కోట్ల ఉద్యోగాలు వస్తాయని సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) తెలిపింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్వీసులో ఉన్న, లేనటువంటి  వివిధ విమానాశ్రయాల పునరుద్ధరణ, అభివృద్ధికి రూ.4,500 కోట్లను కేటాయించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.
ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్‌లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు.
School Assembly 8th March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 8th March 2019 assembly, 8th March 2019 assembly,news of the day history,news of the day highlights,8th march 2019 assembly, march 8th assembly, dec 8th historical events, 8th March 2019 assembly, March 8th assembly, March 8th historical events,school related today assembly,school related today news, school related March 8th information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 8th,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events
Previous
Next Post »
0 Komentar