Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Things to Note Before Teachers Merge Into Municipal Schools

Things to Note Before Teachers Merge Into Municipal Schools

మున్సిపల్ కార్పొరేషన్ / మున్సిపాలిటీ / నగర పంచాయితీ పరిధిలోకి వచ్చే జిల్లా పరిషత్ & మండల పరిషత్ పాఠశాలను మున్సిపల్ మేనేజ్మెంట్ లోకి విలీనం అంశం తెరపైకి వచ్చిన నేపధ్యంలో...
హెచ్చరిక: ఇక్కడ ఇచ్చిన విషయాలు ఇతర వెబ్ సైట్ వారు కాపీ చేసి ఉంచరాదు..
మున్సిపల్‌, కార్పొరేషన్ పరిధిలో వచ్చే పాఠశాల లోని ఉపాధ్యాయులు విలీనం కావడానికి తమ తమ అభిప్రాయాన్ని , సమ్మతిని తెలిపే ముందు ఈ క్రింద విషయాలు గమనించాలి...
>జిల్లా పరిషత్తు విద్యా వ్వవస్థ , మున్సిపల్‌ విద్యా వ్యవస్థ వేరు వేరు ..
>మున్సిపల్‌, కార్పొరేషన్ పరిధిలో ఒక సారి వస్తే తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు..
>మున్సిపల్‌ విద్యావ్వవస్థలోని సర్వీస్ రూల్స్ లో పాఠశాలను.. మున్సిపాలిటీ, కార్పొరేషన్, గ్రేటర్ కార్పొరేషన్.. లుగా విభజింపబడింది...
>ఎవరైనా ఇప్పుడు మున్సిపల్‌, కార్పొరేషన్లలో విలీనం కావాలంటే.... తమ మొత్తం సర్వీస్ Zero అవుతుంది... దీని వలన ఆ యూనిట్ నందు మీరు అత్యంత జూనియర్ గా పరిగణలోకి తీసుకుంటారు...
> పదోన్నతులు రావాలంటే ఇంకా చాలా సంవత్సరాలు ఎదురు చూడాలి...
>ఇక భవిష్యత్తులో బదిలీలు కేవలంమున్సిపాలిటీ నుండి మున్సిపాలిటీలకు, కార్పొరేషన్ నుండి కార్పొరేషన్ లకు, గ్రేటర్ కార్పొరేషన్ నుండి గ్రేటర్ కార్పొరేషన్ లకు మాత్రమే ...జిల్లా యూనిట్ గా బదిలీ లు నిర్వహిస్తారు...
>విలీనానికి కేవలం ఇప్పుడు ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో ఉండే పాఠశాలలోని ఉపాధ్యాయులే  మాత్రమే అర్హులు...
>ఐతే కొత్తగా నియామకం కాబడిన ఉపాధ్యాయులకు ఇది ఎంతో ఉపయోగకరం.
కావున పై విషయాలను పూర్తిగా అవగాహన కల్గి, అన్నింటికీ సిద్దమైనప్పుడే మున్సిపల్‌ విద్యా వ్యవస్థ లోకి తమ "విల్లింగ్ " ను ఇవ్వవలసి ఉన్నది...

Download.......Willingness Certificate Here (Model only)
Things to Note Before Teachers Merge Into Municipal Schools,Teachers Instructions before Merge Into Municipal Schools,Things to Know Before Teachers Merge Into Municipal Schools,Things to learn Before Teachers Merge Into Municipal Schools,Teachers need to know before Merge Into Municipal Schools,Teachers Merge Into Municipal Schools certificate,willingness certificate,
Previous
Next Post »
0 Komentar

Google Tags