Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Voter Helpline App


Voter Helpline App
ఫలితాలు చెప్పే 'ఓటర్ హెల్ప్లైన్' యాప్
ఎన్నికల ఫలితాలు.. ఒక్కో టీవీ చానెల్ ఒక్కో రకంగా చూపిస్తుం ది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని గందరగోళం. ఈ పరిస్థితికి భారత ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసిన యాప్ చెక్ పెట్టేస్తుంది. ఈ యాప్ ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ కు సంబంధించిన అధికారిక వివరాలు మీ మొబైల్లోకి నేరుగా వచ్చేస్తాయి. దీంతో మీరు ఎక్కడ ఉన్నా మీ మొబైల్లో కావలసిన నియోజకవర్గం అప్డేట్స్ చూసుకోవచ్చు. రిటర్నింగ్ అధికారి ప్రకటించే వరకూ వేచిచూసే అవసరం లేకుండా 'ఓటర్ హెల్ప్లైన్' అనే యాప్ ద్వారా మే 23న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎన్నికల ఫలితాల వివరాలను మొబైల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కూడా ఈసీ కల్పించింది.
The app provides following facilities to Indian voters:
A. Electoral Search (#GoVerify your name in the electoral roll)
B. Submission of online forms for New Voter Registration, shifting to a differentthe constituency, for Overseas Voters, Deletion or Objection in the electoral roll, correction of entries & Transposition within Assembly.
C. Register Complaints related to Electoral Services and track its disposal status
D. FAQ on Voter, Elections, EVM, & Results
E. Service & Resources for Voters & Electoral Officers
Voter Helpline App,voter helpline application,voter helpline app download, voter helpline app ios
Previous
Next Post »
0 Komentar