Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

AP MDM APP Updated version


Jagananna Gorumuddalu MDM Latest Android App
MDM DRY RATION ONLINE చేయువిధానం
*క్రింద తెలిపిన APK file ను ఓపెన్ చేసే ముందు మీ ఫోన్ లో ఉన్న  MDM APP ను UNINSTALL చేయండి.

*Roll కూడా ఎడిట్ అవుతుంది.
*లింక్ ను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి.
*జగనన్న గోరుముద్ద న్యూ వెర్షన్ display అవుతుంది. ఇంతకు ముందు పద్దతి లోనే HM గారి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో App ఓపెన్ అవుతుంది.
*డ్రై రేషన్ టాబ్ క్లిక్ చేయండి.
*న్యూ విండో ఓపెన్ అవుతుంది.
*Phase దగ్గర మార్చ్ నెల కు సంబంధించిన దానిని సెలెక్ట్ చేయండి.
*Commodity దగ్గర 3ఆప్షన్స్ వస్తాయి.
*మొదట Eggs సెలెక్ట్ చేయండి.
*Enrollment కనిపిస్తుంది.
*Distributed దగ్గర ఎంతమందికి ఇచ్చారో నంబర్ ఎంటర్ చేయండి. సబ్మిట్ చేయండి.
*రెండవ సారి chikki సెలెక్ట్ చేయండి. పైన తెలిపిన విధంగానే ఎంటర్ చేయండి. సబ్మిట్ చేయండి.
*మూడవ సారి రైస్ సెలెక్ట్ చేయండి. పైన తెలిపిన విధంగానే ఎంటర్ చేయండి. సబ్మిట్ చేయండి.
*మీరు ఫేస్ 1లో 19.03.2020 నుండి 31.03.2020 (10 రోజులకు) ఇచ్చిన RICE , Eggs, Chikki అక్కడ enter చేయాలి.
మార్చి నెల కు సంబంధించి న dry ration ను ఈ రోజు సాయంత్రం లోపు తప్పనిసరిగా MDM ఏపీపీ నందు సబ్మిట్ చేయవలసినదిగా డైరెక్టర్,MDM వారు ఉత్తర్వులు జారీచేశారు.
Latest app apk DOWNLOAD


AP MDM APP Updated version, Mid Day Meal Scheme android application, Mid Day Meal Scheme app, andhrapradesh mdm app, mid day meals app, mid day meals monitering app
Previous
Next Post »
0 Komentar