Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

How to use postal ballot vote ll General elections 2019

How to use postal ballot vote ll General elections 2019
పోస్టల్ బ్యాలెట్ వినియోగించే విధానం

పోస్టల్ బాలట్ కవర్లో 13A,13B,13C కవర్లు & 13D అనే instructions paper ఉంటాయి.
1. ఇందులో 13A కవర్లో డిక్లరేషన్ ఫారం లో అసెంబ్లీ / పార్లమెంట్ ను సూచించి బాలట్ పేపర్ సీరియల్ నెంబర్ వేసి సంతకం చేయాలి.  దీనిని గజిటెడ్ ఆఫీసర్ తో attestation  సంతకం చేయించి, అదే కవర్లో ఉంచాలి.
2. అలాగే 13B లో బాలట్ పేపర్ ఉంటుంది. అందులో బ్లూ ఇంక్ పెన్ తో మాత్రమే టిక్ మార్క్ చేయాలి. టిక్ చేసిన బాలట్ ను అదే కవర్లో పెట్టాలి.
3. ఇప్పుడు 13A,13B కవర్లని పిన్ కొట్టి 13C కవర్లో పెట్టాలి. ఈ కవర్ పై సంతకం మరచి పోవద్దు.
4. ఇలా తయారైన 13C కవర్ ని సంభందిత ఎన్నికల అధికారి సూచించిన తేదిలోగా వినియోగించుకోవాలి.
5. 13D లో కేవలం ఎలా ఓటు వేయాలి..? అని చెప్పే మార్గదర్శకాలు ఉంటాయి. దాన్ని పెట్టెలో వేయాల్సిన పనిలేదు.
6. పైన చెప్పిన విధంగా MLA, MP కి వేరువేరుగా చేసి, వాటికి సంబంధించిన పెట్టెలలో మాత్రమే వేయాలి.
7. పైన చెప్పినది ఏది పొరపాటైనా మీ బాలట్ చెల్లదు.

గమనిక: పైన తెలిపిన సమాచారం కేవలం అవగాహన కొరకు మాత్రమే. Instruction paper ను క్షున్నం గా చదవవలెను మరియు సంభందిత ఎన్నికల అధికారిని అడిగి తెలుసుకొనగలరు. వీటిలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోగలరు. తప్పులకు మేము భాద్యత వహించము.
How to use postal ballot vote ll General elections 2019
Previous
Next Post »
0 Komentar

Google Tags