Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SSC-2019 Marks memo with Photo

AP SSC-2019 Marks memos with Photo 


ఏపీ పదోతరగతి ఫోటో తో కూడిన మార్కుల మెమోలు అందుబాటులో ఉన్నవి.
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు తొలిసారిగా ఫొటోలతో కూడిన మార్కుల మెమోలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈనెల 14వ తేదీ ప్రక టించిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఫొటోలతో కూడిన మార్కుల మెమోలను అందించాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు సుబ్బారెడ్డి అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది వరకు పది ఉత్తీర్ణులైన విద్యార్థులకు వారి ఫొటోలు లేకుండా మార్కుల మెమోలను అందించేవారు. విద్యార్థులు ఆ తర్వాత జరిగే వివిధ రకాల ప్రవేశ పరీక్షలు, ఇంటర్ మీడియట్ ప్రవేశానికి ఫొటోలు లేని మార్కుల మెమోలను అందజేస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది పదో తరగతి ఫలితాల అనంతరం విద్యా ర్థులకు వారి ఫొటోలతో కూడిన మార్కుల మెమోలను అందించాలని నిర్ణయించారు. సంబంధిత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ వెబ్ సైట్ ద్వారా విద్యార్థుల మార్కుల మెమో లను డౌన్లోడ్ చేసి వాటిని అధికారికంగా నిర్ధారిస్తూ సంతకం చేసి అందించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి ఆదేశించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా విద్యార్థులు వివిధ రకాల ఎంట్రెన్స్ లకు హాజరయ్యే సమయంలో వారి ఫొటోలతో సమగ్రంగా ఉండటం వల్ల సమస్యలను అధిగమించినట్లు అయింది.


Click here for SSC School Wise Login Results
Click here for SSC Individual Results (official)
ap 10th class 2019 marks memo, Download SSC-2019 marks memo, SSC-2019 marks memo available now , download 10th class marks memo, SSC-2019 marks memo@bse.ap.org, ap 10th class results 2019 name wise, ap 10th class results 2019 marks memo
:SSC లో గ్రేడింగ్ విధానం ఎలా ఉంటుందో ఒకసారి గమనిస్తే:
10th class Subject wise grade points calculation
Telugu/English/Maths
Science/Social
        Hindi
    Points
      Grade
        92 – 100 M
   90 – 100 M
     10
      A1
         83 – 91 M
    80 – 89 M
     9
      A2
         75 – 82 M
    70 – 79 M
     8
      B1
         67 – 74 M
    60 – 69 M
      7
      B2
         59 – 66 M
    50 – 59 M
      6
      C1
         51 – 58 M
    40 – 49 M
      5
      C2
         43 – 50 M
     30 - 39 M
     4
      D1
         35 – 42 M
     20 – 29 M
     3
      D2
           0 – 34 M
       0 – 19 M
    Fail
      E
10th class grade points calculation on total marks
      Grade
Marks Range
     GPA
        A1
   550 - 600
        10
        A2
   499 - 549
         9
        B1
   448 - 498
        8
        B2
   397 - 447
        7
        C1
   346 - 396
       6
        C2
   295 - 345
      5
        D1
   245 - 294
      4
        D2
   195 - 244
       3
        E
   194 and below
      2
Example: Calculating Grade Point Average (GPA)
Subject Name
Marks obtained
Grade points
Grade
Telugu
94
10
A1
Hindi
74
8
B1
English
78
8
B1
Mathematics
96
10
A1
General Science
90
10
A2
Social Studies
88
9
A2
GPA = ( Sum of grade points of all subjects) ÷ 6
GPA = (10+8+8+10+10+9) ÷ 6
         = 55 ÷ 6
         = 9.166
         =9.2
Prepared by   P.V.Ramesh,   ZPHS,  B.V.Puram,  Srikalahasti(M)
ap 10th class 2019 marks memo, Download SSC-2019 marks memo, SSC-2019 marks memo available now , download 10th class marks memo, SSC-2019 marks memo@bse.ap.org, ap 10th class results 2019 name wise, ap 10th class results 2019 marks memo, ap andhra pradesh 10th class results 2019, ap 10th class results 2019 by name, bse ap 10th class 2019 results, ap 10th class exam results 2019, ap 10th class examination results march 2019 with gpa, ap ssc 10th class exam results 2019, ap ssc results 2019 andhra pradesh, ap ssc results 2019 bieap, ap ssc results 2019 by hall ticket number
Previous
Next Post »
0 Komentar

Google Tags