Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

LIC DEVELOPMENT OFFICERS RECRUITMENT NOTIFICATION

ఎల్ఐసీ (అభివృద్ధి అధికారులు) నోటిఫికేషన్ పూర్తి వివరాలు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్ల పరిధి లోని డివిజన్లలో ఖాళీగా ఉన్న 8581 అప్రెంటీస్ డెవలపమెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  జోన్ల వారీ ఖాళీలు: సెంట్రల్ జోన్ (భోపాల్)-525, ఈస్టర్న్ జోన్ (కోల్కతా)-922, ఈస్ట్ సెంట్రల్ జోన్ (పట్నా)-101, నార్తర్న్ జోన్ (న్యూఢిల్లీ)-1130, నార్త్ సెంట్రల్ జోన్ (కాన్పూర్)-1042, సదరన్ జోన్ (చెన్నై)-1257, సౌత్ సెంట్రల్ జోన్ (హైదరాబాద్)-1251, వెస్టర్న్ జోన్ (ముంబై)-1753.
సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ తన పరిధిలోని డివిజన్ల వారిగా ఖాళీగా ఉన్న 1251 అప్రెంటీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టుల వివరాలు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, మార్కెటింగ్‌లో పీజీ డిగ్రీ లేదా మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎల్‌ఐసీలో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 2019, మే 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.  ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ప్రిలిమినరీ పరీక్ష,  మెయిన్‌ పరీక్ష ఇవి రెండూ ఆన్‌లైన్‌లో జరుగుతాయి. మెయిన్‌ పరీక్షలో మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు, అందులోనూ అర్హత సాధించినవారికి మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్షలో మూడు సెక్షన్లు వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ -35, న్యూమరికల్ ఎబిలిటీ-35, ఇంగ్లిష్-30 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో ఇంగ్లిష్‌ కేవలం క్వాలిఫైయింగ్‌ మాత్రమే. మిగతా 70 మార్కుల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన వారు మెయిన్ ఎగ్జామ్ కు అర్హులు.
మెయిన్ ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, అండ్ న్యూమరికల్ ఎబిలిటీ-50, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్-50, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్ నెస్-50 ప్రశ్నలు ఉంటాయి.
➤ప్రతి సెక్షన్‌లోనూ ఎల్‌ఐసీ నిర్ణయించే కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. మెయిన్స్‌ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి గరిష్ఠ మార్కులు 37.
జీతం , పని:  ఉద్యోగంలో చేరినవారు తప్పని సరిగా నాలుగు సంవత్సరాలు ఎల్‌ఐసీలో పనిచేసే విధంగా బాండ్‌ సమర్పించాల్సి ఉంటుంది. మొదట ప్రొబేషనరీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లుగా నియమిస్తారు. ప్రారంభంలో నెలకు రూ.34,503 స్టైపెండ్‌ రూపంలో చెల్లిస్తారు. అప్రెంటిస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లుగా ఎంపికైన వారు సంస్థ తరఫున ఏజెంట్లను నియమించుకోవాలి. వారికి తగిన శిక్షణ, మెలకువలను అందించాలి. తద్వారా సంస్థ పాలసీలను ప్రజలకు విక్రయించాలి. ఈ సమయంలో వారు రూరల్‌, అర్బన్‌ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ సీలకు రూ.50; మిగిలిన వారికి రూ.600.
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 9, 2019.
ఆన్‌లైన్‌ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: జూన్‌ 29 నుంచి
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2018, జులై 6, 13 తేదీల్లో ఉంటుంది.
మెయిన్ పరీక్ష తేదీ: ఆగస్టు 10, 2019.
పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.licindia.in
LIFE INSURANCE CORPORATION OF INDIA 
RECRUITMENT OF APPRENTICE DEVELOPMENT OFFICERS 
South Central Zonal Office: Hyderabad 
➤Life Insurance Corporation of India (LIC) invites online applications from eligible candidates who must be Indian Citizens for selection and appointment as Apprentice Development Officers in the various Offices of LIC of India. Approximately 1251 posts of Apprentice Development Offcers are proposed to be filled in by the Offices under the jurisdiction of Zonal Office, Hyderabad. 
➤The number of Apprentice Development Offlcers recruited from among the Employee Category shall not exceed 15%, from Agents Category shall not exceed 25% and from Others Category(Open Market)shall not exceed 60% of the total number of vacancies for recruitment of Apprentice Development Officers. 
➤The selection and appointment will be subject to the reservation of SC/ST/OBC/EWS as per rules. 
➤The total number of vacancies including vacancies for the reserved category may increase or decrease, depending upon the actual vacancies at the time of final selection and availability of successful candidates after the interview 
➤Selection will be on the basis of on-line test and interview. 
➤Qualification: Graduate in any stream (or) a Fellow of the Insurance Institute of India, Mumbai. 
➤Job Profile: It is primarily a marketing job involving movement in the allotted area. 
➤Responsibilities: 
1)Sponsoring suitable persons to be appointed as Life Insurance Agents, training them and helping them to sell Life Insurance Policies to maximum number of insurable persons. 
2)Interacting with customers and providing after sales service 
3) Performing any other liaison work leading to development of Life Insurance business and 
4) Touring extensively if required in the allotted area. 
➤Emoluments and Benefits
Stipend of approximately Rs 34503/- per month during apprentice period. On appointment as a Probationary Development Officer, basic pay of Rs 21865/- per month (except for Employee category candidates) in the scale of Rs 21865-1340(2)-24545_1580(2)-27705-1610(17)-55075 and other admissible allowances as per rules. Total emoluments will be approximately Rs:37345/-in 'A' Class City. 
➤Other benefits: Gratuity, Defined Contributory Pension Scheme, LTC, Medical Benefit, Group Insurance, Group Personal Accident Insurance, vehicle advance (2-wheeler/4-wheeler), reimbursement towards cost of Brief Case[leather bags, mobile handset, supply of dailies as per rules and on confirmation in service, attractive performance linked Incentives. 
➤Last date for registration of application forms: 09.06.2019. 
➤To know about eligibility conditions in detail, selection procedure, application fee etc. please visit our web site at www.licindia.in under the heading "Careers" http://www.licindia.in/Bottom-Links/careers or the nearest LIC Branch/Divisional Offce. 

Click here for LIC official website link
LIC DEVELOPMENT OFFICERS RECRUITMENT NOTIFICATION, LIC DO'S RECRUITMENT NOTIFICATION, LIC DEVELOPMENT OFFICERS NOTIFICATION, Career with LIC, LIC DO's notification, Recruitment of 1251 LIC DO's notification, LIC DEVELOPMENT OFFICERS NOTIFICATION details, LIC Employement Notifiction, LIC DO Job details
Previous
Next Post »

3 comments

Google Tags