Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Andhrapradesh Cabinet meeting decisions

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం నిర్ణయాలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశంలో  పలు కీలక నిర్ణయాలపై ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ 27% కు పెంపు (జూలై 26)
CPS రద్దుకు సూత్రప్రాయ నిర్ణయం. న్యాయ , సాంకేతిక సమస్యలు రాకుండా పూర్తి అధ్యయనానికి కమిటీ
2020 జనవరి 26 నుండి అమ్మ ఒడి పధకం అమలు. ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులను ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు.
MDM  పధకం ద్వారా ప్రతి 40 కి.మీ ఒక కేంద్రీకృత వంటశాల ద్వారా ప్రభుత్వ పాఠశాలకు భోజనం సరఫరా

సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ జారీ చేసిన సమాచారం
Previous
Next Post »

2 comments

  1. Contract employees gurinchi alanti nirnayam thisukoleda

    ReplyDelete
  2. Request to the government that ammavodi program should impliment only govt schools (ZP,MPP,Govt ,TW ashrama schools who are wait ration card holders and don't imliment to the private schools amma vodi ,if impliment private schools the govt schools will closed ok.so proper study about the amma vodi and impliment only govt schools.who have wait ration card holders .

    ReplyDelete