Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

AP New IR 27%

27% IR (July నుండి) వలన లాభమా లేక నష్టమా???
ఏప్రిల్ , మే, జూన్ నెలలో వచ్చే 20% IR  రాకుంటే 27% IR  వలన నష్టమే (20%×3=60%). జులై నెలనుంచి 27% IR వలన పెరిగేది 7% , ఆవిధంగా షుమారు 9 నెలలకు గాని క్రింది మూడు మాసాల నష్టం భర్తీ కాదు (7%×9=63%). మనం ఇలాగే IR  తో 9, 10 నెలల వరకు ఉండం మధ్యలో ఫిట్మెంట్ కుదిరితే 27% IR  వలన నష్టమే ?  (April, May & June నెలలకు ఎలాంటి monitory benifit ఉండదు). 
క్రింద ఇచ్చిన టేబుల్ లోని case4 ను పరిశీలించవచ్చు.
AP: IR 27% ARREARS & GROSS TABLE


27% శాతం IR కు ఎన్ని నెలలకు ఎంత అరియర్స్ రూపంలో రాబోతుందో వివరణ
H.R.A వారీగా మన Basic pay పై gross ఎంత ఉండబోతుందో వివరణ

Previous
Next Post »
0 Komentar