Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Gotti gundala children stories book

Gotti gundala children stories book
"గొట్టిగుండాల పిల్లల కథలుపుస్తక సంకలనం వెలుగోటి నరేష్, కొండాపురం మండలం , నెల్లూరు జిల్లా


➤ఈ పుస్తకంలో గల పిల్లలు స్వతహాగా రాయబడిన కొన్ని కథలు - వాటి వివరాలు
ఆశబోతు సీతయ్య, అత్యాశ,  సమయస్ఫూర్తి, కప్ప త్యాగం, ఉపాయం, తంటాలు తెచ్చిన సరదా ,చక్కని ఆలోచన,చెట్టుకోరిక,  అజేయుడు, అన్ని దానములలోన అన్నదానమె గొప్ప, తగిన శాస్తి, పిచ్చి పుల్లయ్య, చీమ - సాలెపురుగు,  అమాయక అనంతుడు, ఒక అబ్బాయి రూపాయి కథ, బాల మేధావి,  గుణవతి, రామయ్య తెలివి, చీమ - కాకి,కాకి - రత్న హారము, విక్రమసింహుడు, సాహస వీరుడు, దురాశ, అంతా మనమంచికే, గురువును మించిన శిష్యుడు, మృగరాజు,పూబోని కథ, ఎవరి అదృష్టం వారిదే, నక్క తెలివి,చీమ సాయం, ముందు చూపు,అమాయక పిచ్చుక, తెలివైన సింహం.
ఇవే కాక కొన్ని ఆసక్తి కరమైన కొన్ని విషయాలు కూడా ఈ పుస్తకం లో కలవు.
జానపద గేయాలు కృష్ణ కరుణలోల, చెన్నకేశవ మోహన, జయ మంగళం, మీరు ఎటు చదివినా మా పేర్లు మారవు, పొడుపుకథలు, సామెతలు, మాటల తికమకలు అటొక అర్ధం - ఇటోక అర్ధం,ఒకే గుణింతంలోని అక్షరాలు ప్రక్కప్రక్కనే రావడం.
మరెందుకు ఆలస్యం వెంటనే గొట్టిగుండాల పిల్లల కథలు పుస్తకాన్ని డౌన్లోడ్ చేయుటకు క్రింది లింక్ ను ఉపయోగించండి.

Clickhere to download…Gotti gundala children stories book (9MB)
Click here to download…Gotti gundala children stories book (17MB)
Previous
Next Post »
0 Komentar

Google Tags