Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

AP EAMCET-2019 Counselling details

AP EAMCET-2019 Counselling details

ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ & కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.
➤జూలై 27 నుంచి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం.
➤1 నుంచి 35వేల ర్యాంకు వరకు ఈనెల 27, 28న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
➤ 35,001 నుంచి 80 వేల వరకు ఈ నెల 29, 30న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
➤ 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జులై 31,  ఆగష్టు 1న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
ఆగష్టు 2న వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కల్పించింది.
➤ ఆగష్టు 4న సీట్లు కేటాయించనున్నారు.
➤ఆగష్టు 5 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం.
కళాశాలల్లో విద్యార్థులు రిపోర్టు చేసేందుకు చివరి తేదీ ఆగష్టు 8గా ఉన్నత విద్యామండలి నిర్ణయం.
Revised schedule for Options entry

For more detailed information follow official website
Previous
Next Post »
0 Komentar