Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Google Photo Scanner Android App

Google Photo Scanner Android App
➤మీ పాత కాలం నాటి ఫోటోలను డిజిటల్ రూపంలోకి మార్చు కొనవచ్చు.
➤మీ పాతకాలం నాటి మధుర జ్ఞాపకాలను google photos ద్వారా cloud లోకి ఆటోమేటిక్ గా upload చేయబడతాయి. లేదా google drive / gmail లలో పదిలంగా భద్రపరుచుకోవచ్చు.
Photoshop లో edit చేయవలసిన పనిలేదు లేదా Scanner లలో ఉంచి స్కాన్ చేయవలసిన పనిలేదు.
➤ఫోటో మీద ఫ్లాష్ లైటింగ్, కలర్ షేడ్ లను ఇది నియంత్రిస్తుంది.
app ఎలా పనిచేస్తుంది...?
➤ముందుగా మీకు అవసరమైన పాత ఫోటోను ఈ app లోని కెమెరా ఆప్షన్ సహాయంతో ఫోటో తీయాలి.
➤మీచే తీయబడిన ఫోటోలో మధ్యలో ఉన్న సర్కిల్ ను నాలుగు మూలలలో ఉన్న సర్కిళ్ల తో  ఏకీభవింప చేయడమే
➤తర్వాత మీకు నచ్చిన విధంగా అంచులను crop చేసుకోవచ్చు.
Picture perfect and glare free
Don’t just take a picture of a picture. Create enhanced digital scans, wherever your photos are.
– Get glare-free scans with an easy step-by-step capture flow
– Automatic cropping based on edge detection
– Straight, rectangular scans with perspective correction
– Smart rotation, so your photos stay right-side-up no matter which way you scan them
Scan in seconds
Capture your favorite printed photos quickly and easily, so you can spend less time editing and more time looking at your bad childhood haircut.
Previous
Next Post »
0 Komentar

Google Tags