Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Press note on NMMS-2018

Press note on NMMS-2018
పత్రికా ప్రకటన 
నవంబరు 2018 లో జరిగిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష (N.M.M.S) కు ఎంపిక అయిన విద్యార్ధుల యెుక్క ప్రతిభా పత్రము (MERIT CARD) లను సంబంధిత జిల్లా విధ్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు పంపించడమైనది. కావున ఈ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్ధులకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిల్లా విధ్యాశాఖాధికారి కార్యలయంలో ప్రతిభా పత్రము (MERIT CARD)లను తీసుకుని సంబంధిత విద్యార్ధులకు అందజేయ వలసినదిగా కోరటమైనది. ఎంపిక అయిన ప్రతీ విద్యార్ధి నేషనల్ స్కాలర్షీప్ పోర్టల్ (NSP) నందు వారి వివరములను నమోదు చేయుటకు ప్రతిభా పత్రము (MERIT CARD) వెనుక సూచించిన మార్గదర్శకాలను విధిగా అనుసరించ వలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ.సుబ్బారెడ్డి గారు తెలియజేసారు.
Previous
Next Post »
0 Komentar