Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Shaala siddhi User manuals & Guidelines

Know your Shaala siddhi status
shaala siddhi కంప్లీట్ చేసిన  స్కూల్ రిపోర్ట్ మండలం వారిగా ఈ క్రింది లింకు ద్వారా చూసుకోవచ్చు.

Shaala siddhi User manuals & Guidelines
SHAALA SIDDHI
User Manual for uploading Self Evaluation Dashboard
(NATIONAL PROGRAMME ON SCHOOL STANDARDS AND EVALUATION)
శాల సిద్ధి కొరకు మనం సిద్ధంగా ఉంచుకోవాల్సినవి..
➥1. పాఠశాల డైస్ కోడ్
➥2. గతంలో మీరు చేసివుంటే  password
➥3. పాఠశాల లో ఉన్న మొత్తం పిల్లలలో (Demographic profile) 2019-20
SC, ST, OC, BC, MIN....సంఖ్య ఇది పాఠశాలలో ఉన్న  విద్యార్థుల మొత్తం సంఖ్యకు సరిపోవాలి.
➥4. తరగతి వారీ....బాలురు... బాలికల వారీ విద్య సంవత్సరం మొత్తం హాజరు శాతం...2018-19 ఉదా:- బాలురు 86 శాతం +బాలికలు 88 శాతం = మొత్తం 87 శాతం....ఇలా అన్ని తరగతులకు...
➥5. ఉపాధ్యాయుల సమాచారం
పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల ట్రైనింగ్ అయిన వారు ...కానీ వారు.. వారిలో (2019-20) స్త్రీలు...పురుషులు....సంఖ్య
➥6. పాఠశాలలో ఉన్న ఉపాద్యాయులలో ఈ విద్య సంవత్సరం లో ఒక నెలకన్న ఎక్కువ సెలవులో ఉన్నవారు.. ఒక వారం వరకు సెలవులో ఉన్నవారి వివరాలు..2018-19
➥7. తరగతి వారి F1 +F2+F3+F4+S1+S2 పరీక్షల సగటు మార్కులు (శాతం కాదని గమనించండి) 2018-19 వారిలో 33 కన్నా తక్కువ మార్కులు పొందినవారి సంఖ్య... 33-40 మధ్యమార్కులు  పొందినవారి సంఖ్య.. 41-50మధ్య మార్కులు  పొందినవారి సంఖ్య.. 51-60 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య.. 61-70 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య.. 71-80 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య.. 81-90మధ్య మార్కులు పొందినవారి సంఖ్య.. 91-100 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య.. తరగతి వారి ఉండాలి.
➥8. తరగతి వారీ.... సబ్జాక్టులు వారీ... ప్రాధమిక పాఠశాల అయితే A+,A,B+,B,C గ్రేడుల రూపం లో, ప్రాథమికోన్నత పాఠశాల లేదా ఉన్నత పాఠశాల  అయితే A1,A2,B1,B2,C1,C2,D1,D2  గ్రేడుల రూపం లోను తయారు చేసుకోవాలి.
➥9. సాలసిద్ధి కొరకు గతం లో ఇచ్చిన మన పాఠశాలలకు ఒక పుస్తకం ఇవ్వబడింది. దాని ప్రకారం డొమెయిన్లు మనం 7 డొమైన్ల లో సబ్ టాపిక్ లు ఉన్నాయి వాటికి Availability & adequacy  నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి. అలాగే quality & usability నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి.
అలాగే  దానికి మీరు ఇచ్చే ఇంప్రూవ్ మెంట్  ప్రయారిటీ నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి. తప్పనిసరిగా డొమైన్లలో level1, level2 ఇచ్చిన వాటిని level 3 కు తీసుకు రావడానికి మీరు తీసుకునే చర్యలు వ్రాసుకోవాలి.
Download...User manual in English
Download...User manual in Telugu (Telangana)

Click here for User manual (Old)
Click here for SCERT Guidelines (old)

Previous
Next Post »
0 Komentar