Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP POLICE CONSTABLE RESULTS

AP POLICE CONSTABLE RESULTS

ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లో మొత్తం 2723 పోస్టులకు గాను 2623 పోస్టులను పోలీసు శాఖ భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను slprb.ap.gov.in వెబ్‌సైట్లో పోలీస్ శాఖ అందుబాటులో ఉంచింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.com కు ఈ నెల 16వ తేదీలోపు పంపవచ్చని పోలీసుశాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ కుమార్ విశ్వజీత్ హాజరయ్యారు.
Provisional selection lists listed below

Download AR Constables Merit list
Download Civil Constable Merit list
Download Firemen (Men) merit list
Click here for SCT PC(AR) Provisional selection list
Click here for SCT PC(civil) Provisional selection list
Click here for Warder(Men) Provisional selection list
Click here for Warder(Women) Provisional selection list
Click here for APSP (Men) Provisional selection list
Click here for official website
AP POLICE CONSTABLE RESULTS, AR CONSTABLES PROVISIONAL SELECTION LIST, CIVIL POLICE CONSTABLES PROVISIONAL SELECTION LIST
Previous
Next Post »
0 Komentar

Google Tags