Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Chinnari Nestam September-2019 Childrens e-magazine

Chinnari Nestam September-2019 Childrens e-magazine


"చిన్నారి నేస్తం" గొట్టిగుండాల చిన్నారుల సెప్టెంబర్-2019 ఈ-మాసపత్రిక
'చిన్నారి నేస్తం' గొట్టిగుండాల చిన్నారుల ఈ-మాసపత్రిక  ప్రధాన సంపాదకులు : వెలుగోటి నరేష్ , మం..ప్ర. పాఠశాల, గొట్టిగుండాల బి.సి., కొండాపురం మం.
'చిన్నారి నేస్తం' గొట్టిగుండాల చిన్నారుల ఈ-మాసపత్రిక లో చిన్నారుల చే స్వయంగా రాయబడిన డా. సర్వేపల్లి  రాధాకృష్ణన్ గారి గురించి నోట్స్, పొడుగై.......న జిరాఫీ, వాక్యాల్లో ఆహార పదార్థాలు, జంతువుల అంత్యాక్షరి, గేయం:పడవలు చేద్దాం, కరెంట్ పొదుపు ( విద్యుత్ ఆదా ), సామెతలు, మీకు తెలుసా......?, సరదా గణితం, గమ్మత్తైన గణితం, తమాషా గణితం, నేను బొమ్మలు, గీశానోచ్.,దారికి తెచ్చిన పిచ్చుక కథ మొదలైన విషయాలు ఉన్నాయి.
మరెందుకు ఆలస్యం వెంటనే క్రింది లింక్ పై క్లిక్ చేసి గొట్టిగుండాల చిన్నారుల సెప్టెంబర్ -2019 ఈ-మాసపత్రికను డౌన్లోడ్ చెసుకొనగలరు.

Click here to download "Chinnari Nestam"September-2019 e-magazine
Previous
Next Post »

1 comment

  1. Please send story books for primary and secondary school students

    ReplyDelete

Google Tags