Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Check SSC 2019-20 nominal rolls

Check SSC 2019-20 nominal rolls


AP SSC 2019-20 nominall rolls generated in CSE student website
CSE వెబ్ సైట్ నందు పదవ తరగతి విద్యార్థుల నామినల్ రోల్ ఉంచబడినవి.
* మీ స్కూల్ user name & password  తో లాగిన్ అవ్వండి.
* Others పై click చేస్తే SSC NR open అవుతొంది. Excel sheet download చేసుకొని verify చేసుకోవచ్చు.
* తప్పులు  ఏమైనా ఉంటే child info లో edit చేసుకోవచ్చు.
గమనిక:- ప్రధానోపాధ్యాయులందరు నామినల్ రోల్స్ ప్రిoట్ అవుట్స్ తీసుకుని, అడ్మిషన్ రిజిస్టర్ ఆధారంగా  అవసరమైన కరెక్షన్స్ చేసి, వాటిని సి.ఎస్.ఇ. సైట్ లోఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవలసిందిగా మనవి. ఏక్షణమైనా ఫీజు చెల్లిoపు ప్రకటన వెలువడవచ్చు. 

Previous
Next Post »

1 comment

  1. Sir vatilo 5 mis ayyayi cse web site student details lo vunnayi nominal rolls lo levu emi cheyali

    ReplyDelete