Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Give suggestions for strengthening school education

Give suggestions for strengthening school education

పాఠశాల విద్య బలోపేతానికి సూచనలు, సలహాల స్వీకరణ
పాఠశాల, ఉపాధ్యాయ విద్యలో నాణ్యత ప్రమాణాలు, విద్యాసంస్థల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, విద్యాసంస్థల యాజమాన్యాల నుంచి సలహాలు, వినతులకు ఆహ్వానం.
ఈమేరకు ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు ప్రకటన.
సలహాలు, వినతులను కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఏపీఎస్‌ఈఆర్‌అండ్ఎంసీ, 4వ ఫ్లోర్, బి బ్లాక్, ఆంజనేయ టవర్స్, ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా, ఏపీ-521456 చిరునామాకు (లేదా)  కార్యాలయం కు apsermc@apschooledu.in న కు మెయిల్‌ చేయవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags