Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NMMS NTSE Halltickets

NMMS & NTSE Halltickets


నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ బోర్డ్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ కోసం అడ్మిట్ కార్డు విడుదల.
★ NTSE స్టేజ్- I పరీక్ష 02-11-2019, 03-11-2019 మరియు 17-11-2019 తేదీలలో జరగనుంది.
★ స్టేజ్- II పరీక్ష 10-05-2020 న జరగనుంది.
★ అభ్యర్థులు అడ్మిట్ కార్డును ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచచ్చు.
★ ఈమేరకు ప్రభుత్వ పరీక్షలు విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి పత్రికా ప్రకటన విడుదల.
★ తమ స్కూల్ కోడ్ ద్వారా లాగిన్ అయి డౌన్ లోడ్ చేసుకోవాలి..
★ హాల్ టిక్కెట్లను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు...
Click here for NMMS Halltickets download
Click here for NTSE Halltickets download
Click here for official website

Previous
Next Post »
0 Komentar

Google Tags