Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI PO Main examinations-2019 Results


SBI PO Main examinations-2019 Results


State Bank of India Recruitment of Probationary Officers in State Bank of India
(Advertisement No. CRPD/PO/2019-20/01)
Result of the Main Examination held on 20th July, 2019
Roll Numbers of Candidates Shortlisted for Phase - III (Group Exercise & Interview)
2వేల SBI PO ( ప్రొబేషనరి ఆఫీసర్ ) పోస్టులకు ఏప్రిల్ 1న జారీ అయిన నోటిఫికేషన్ యొక్క మెయిన్స్ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. SBI అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. SBI PO ప్రిలిమినరీ పరీక్షలు జూన్ 8 & 9 తేదీల్లో నిర్వహించగా జూన్ 30వ తేదీన ఫలితాలు విడుదల చేశారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూలై 20వ తేదీన పరీక్ష నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే ముందు మూడు సంవత్సరాలు పనిచేసే కాలపరిమితితో పాటు 2 లక్షల బాండు సమర్పించాల్సి ఉంటుంది.


For more details visit  SBI official website
https://www.sbi.co.in/careers  and https://bank.sbi/careers.

Previous
Next Post »
0 Komentar

Google Tags