Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP online property registration process user manual in Telugu

AP online property registration process user manual in Telugu

ఆన్లైన్ ద్వారా దస్తావేజు తయారీ విధానము
సులభతర రిజిస్ట్రేషన్ , వినియోగ విధానం రూపొందించిన వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ, విజయవాడ
ఈ పుస్తకం లో వినియోగ విధానము, ఆస్తి కొనుగోలుకు ముందు అనుసరించవలసిన విధి విధానాలు, దస్తావేజు తయారీ మరియు ఆస్తి బదలాయింపు నియమ నిబంధనలు పొందుపరచడం జరిగినది.
ఆన్లైన్ ద్వారా దస్తావేజు తయారీ విధానము లో వివిధ స్టెప్స్
➤దస్తావేజులు తయారు చేసే ప్రక్రియను ప్రారంభించుట.
రిజిస్ట్రేషన్ చేయించుకొను వారి వివరములు దస్తావేజు లో నమోదు చేయుట.
ఆస్తి షెడ్యూలును నమోదు చేసి అవసరమైన డ్యూటీని చెల్లించుట.
రిజిస్ట్రేషన్ చేయించుకొను వారి మధ్య అంగీకారమైన షరతులను, నిబంధనలు పొందుపరుచుట.
 తయారైన దస్తావేజును పొందుట.
రిజిస్ట్రేషన్ కొరకు ఎంపిక చేసుకున్న సమయమును ముందుగా నిర్దేశించుకొనుట.
Previous
Next Post »
0 Komentar

Google Tags