Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Navy Sailar, Artificer apprentice jobs notification

Indian Navy Sailar, Artificer apprentice jobs notification


ఇండియన్ నేవీలో 2700 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
2200 సెయిలర్, 500 ఆర్టీఫీషర్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. MPC గ్రూప్ తో ఇంటర్ పూర్తి చేసిన వాళ్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెండు పోస్టులకు పురుష అభ్యర్థులే అర్హులు. నవంబర్ 18వ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మిగతా వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్ సైట్ చూడండి.


Click here for Artificer apprentice job details
Click here for official website
Previous
Next Post »
0 Komentar

Google Tags