Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

AP Common Entrance tests (APCET's) schedule

AP Common Entrance tests (APCET's) schedule


ఏపీ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్‌) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోమవారం తాడేపల్లిలో విడుదల చేశారు. ఏపీబీ ఆర్కిటెక్చర్ కోర్సుల కోసం నేరుగా అడ్మిషన్లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సురేష్‌ వెల్లడించారు.
వివిధ సెట్ లు- నిర్వహించే వర్సీటీలు-  తేదీలు
ఎంసెట్-జేఎన్టీయూ-కాకినాడ-ఏప్రిల్20-24వరకు
ఈసెట్-జేఎన్టీయూ-అనంతపురం-ఏప్రిల్ 30
పీజీఈసెట్-ఆంధ్రా యూనివర్సిటీ-మే 2, 3, 4
ఎడ్ సెట్- ఆంధ్రా యూనివర్సిటీ-మే 9
లా సెట్-శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ-మే 8
* ఆర్ సెట్-శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ( తేదీలు తర్వాత ప్రకటిస్తారు)

బీఆర్క్ సెట్-ఆంధ్రా యూనివర్సిటీ (అడ్మిషన్లు మాత్రమే)

Previous
Next Post »
0 Komentar