Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

APSRTC Employees merged in to Government

APSRTC Employees merged in to Government

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదం
ప్రభుత్వంలో RTC విలీనానికి సంబంధించిన బిల్లుకు AP అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన CM జగన్.. 'జనవరి 1 నుంచి RTC ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతారు. 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నాం. కార్మికులు ఎప్పటినుంచో కోరుకుంటున్న నిర్ణయం మా హయాంలో నెరవేరుతుంది. RTC ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతాం. RTC కార్మికులకు ఇది పండుగ లాంటి దినం' అని అన్నారు.
Previous
Next Post »
0 Komentar