Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Census of India-2021

Census of India - 2021- Gazette of India No.110, Dated:09.01.2020 the Notification Nos.S.O.119 (E) and 120 (E) dated:07.01.2020 of Ministry of Home Affairs, Government of India- Republished in the Extra Ordinary Gazette of Andhra Pradesh- Notification- Issued.
GENERAL ADMINISTRATION (AR) DEPARTMENT
G.O.MS.No.11 Dated: 30.01.2020
Central Government here by instructs that all Census Officers may, within the limits of the local areas for which they have been respectively appointed, ask all such questions from all persons on the items enumerated below for collecting information through the house listing and housing census schedules in connection with the Census of India 2021



Census of India 2021-Conducting of House Listing & Housing Census (HHC) and updation of NPR in Andhra Pradesh State – Certain clarification on NPR exercise - Orders – Issued.

GENERAL ADMINISTRATION (AR) DEPARTMENT  G.O.RT.No. 124 Dated: 22-01-2020


జనగణనలో ఇంట్లోని సమస్త వివరాలూ నమోదు-ప్రతి కుటుంబానికీ 34 ప్రశ్నలు
ప్రతి కుటుంబాన్నీ అడిగే కొన్ని ప్రశ్నలు
*మీరు ఎన్ని కట్టడాలు నిర్మించారు? ఏ భవనం ఎందుకు వినియోగిస్తున్నారు? దుకాణం లేదా పరిశ్రమ, లేదా ఇతర అవసరాలకు వాడుతున్నారా? ఖాళీగా ఉంచారా?
*ఇంట్లో మొత్తం ఎన్ని గదులున్నాయి, వంటగదులెన్ని, స్నానపు గదులెన్ని మరుగుదొడ్లు ఎన్ని, అవి ఇంటితో పడకగదులకు ఆనుకుని ఉన్నాయా లేక ఇంటి బయట ఆవరణలో ఉన్నాయా?
*ఇంట్లో ఎందరు దంపతులున్నారు?
*మీరు అద్దె ఇంటిలో ఉంటున్నారా? మీకు దేశంలో ఎక్కడైనా సొంత ఇల్లు ఉందా ?
*తాగునీరు ఎంత దూరం నుంచి తెస్తున్నారు? (పట్టణాల్లో 100 మీటర్ల నుంచి, పల్లెల్లో 500 మీటర్ల నుంచి తెస్తే తాగునీరు దగ్గరగా ఉన్నట్లు నమోదు చేస్తారు.)
*నల్లా నుంచి రక్షిత తాగునీరు వస్తోందా, బావి లేదా చేతిపంపు ఉందా, కాల్వ లేదా చెరువు నుంచి తెస్తున్నారా? రోజూ డబ్బా లేదా సీసా నీరు తాగుతున్నారా?
*ఇంటి గోడలను కర్రలు, సిమెంటు, మట్టిగోడ, గ్రానైట్‌ ఇలా ఏ సామగ్రితో నిర్మించారు?
*మరుగుదొడ్డిని డ్రెయినేజీకి అనుసంధానం చేశారా, ఇంటి ఆవరణలోనే మరుగుదొడ్డికి గుంత (సెప్టిక్‌ ట్యాంకు) నిర్మించారా? దాని శుభ్రతకు పారిశుద్ధ్య పనివారిని వినియోగిస్తున్నారా ?
*వంటకు ఎల్పీజీ కనెక్షన్‌ ఉందా లేక ఇంకా కిరోసిన్‌, పిడకలతో వంట చేస్తున్నారా, కరెంటు లేదా సౌరవిద్యుత్తు పొయ్యిపై వండుతున్నారా?
*ల్యాండ్‌లైన్‌ లేదా సెల్‌ఫోన్‌ ఉందా, రెండూ వాడుతున్నారా?
*సైకిల్‌, బైక్‌, కారులో ఏమేం ఉన్నాయి?
*కుటుంబంలో ఎంతమందికి ఎన్ని బ్యాంకు ఖాతాలున్నాయి ?
*కుటుంబ పెద్ద సెల్‌ఫోన్‌ నెంబరు?

Previous
Next Post »
0 Komentar

Google Tags