Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Question Papers of Various Notifications and Posts Issued by APPSC

APPSC ఎగ్జామ్స్ రాసే వారికి గుడ్ న్యూస్
APPSC పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పాత ప్రశ్నపత్రాలను APPSC అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. మొత్తం 54 పరీక్షల ప్రశ్నాపత్రాలను   వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించగా..ఇందులో  జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పంచాయతీ కార్యదర్శి, గ్రూప్- 1  గ్రూప్-2  పోస్టులకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు కూడా ఉన్నాయి. రాబోయే పరీక్షల అవగాహన కోసం వీటిని అందుబాటులో ఉంచారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags