Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

TAX RELIEF u/s 89(1)

TAX RELIEF u/s 89(1)
గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన PRC / DA / మరియు ఏవేని ఇతర బకాయిలను 2019-20 సంవత్సరంలో అందుకొని ఉంటే మనం చెల్లించాల్సిన ఆదాయపు పన్నులో కొంత మేరకు వ్యత్యాసాలు ఉండే అవకాశాలున్నాయి.
ఇలాంటి వ్యత్యాసాలను సరిజేయడానికి TAX RELIEF అనే అంశాన్ని ఉపయోగించవచ్చు.
పూర్తి వివరాలకై Tax Relief 2020 అనే క్రింది FILE ను చదవగలరు.

Previous
Next Post »
0 Komentar