Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Changes in the new IT return forms for AY 2020-21

Changes in the new IT return forms for AY 2020-21
వచ్చే 2020-21 Year INCOME TAX RETURN (E-FILING ) లో భార్యాభర్తల మీద జాయింట్ ACCOUNT మీద HOUSING LOAN ఉన్నచో, ఇద్దరు కలిపి ITR-4 చూపవలెను. గతం లో మాదిరిగా విడివిడిగా ITR-1 లో చూపకూడదు.. HOUSING లోన్ మరియు, RENT HOUSE, లో ఫ్రాడ్ ను AVOID చేయడానికి INCOME TAX ACT-1961 లో మార్పు చేయడం జరిగింది..అలాగే, ఒక లక్ష కరెంట్ బిల్ వచ్చిన కూడా ITR-1, చేయకూడదు. ఈసారి PASSPORT DETAILS కూడా తప్పనిసరిగా చూపాల్సిన అవసరం ఉంది.
Previous
Next Post »
0 Komentar