Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

How to solve 527 invalid meta tag error in Biometric / irish tab

How to solve 527 invalid meta tag error in Biometric / irish tab
మీ పాఠశాల బయోమెట్రిక్ లేదా ఐరిష్ tab లో 527 invalid meta tag అని వస్తే ఏమిచేయాలి…?
సంక్రాంతి సెలవులు తరువాత మంగళవారం (21-01-2020) పాఠశాలలు reopen కానున్న సందర్భంగా....
*మీ పాఠశాల బయోమెట్రిక్ లేదా ఐరిష్ tab లో గాని అటెండెన్స్ వేసేటప్పుడు 527 invalid meta tag అన్ని వచ్చిన యెడల క్రింద సూచించిన విధంగా చేయండి.
*ముందుగా మీ device లో మొబైల్ డేటా on లో ఉందా లేక off లో ఉందా సరిచూసుకోండి.  527 Invalid meta tag వస్తే సెట్టింగ్స్ లో Applications / Application Manager లోకి వెళ్ళిన తరువాత ఒక్కో app ను ఎంచుకొని క్రింద ఇచ్చిన విధంగా చేయండి....
ఈ విధంగా చేసిన తరువాత మీ device restart చేసి  ఐదు నిమిషాలయ్యాక లాగిన్ అవ్వండి.
Previous
Next Post »
0 Komentar

Google Tags