Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Modifications in SSC Public Examinations Grades

Modifications in SSC Public Examinations Grades w.e.f March 2020 and onwards
10వ తరగతిలో పేపర్ల వారీగా గ్రేడ్లు వాటి వివరాలు....
పదో తరగతి మార్కుల జాబితాలో పేపర్ వారీగా గ్రేడ్లు ఇవ్వనున్నారురెండు పేపర్లకు కలిపి సబ్జెక్టు వారీగా మరో గ్రేడ్ ఇస్తారు
  పదో తరగతి పరీక్షల సవరణ ఉత్తర్వులను గురువారం పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.

  ప్రశ్నాపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు అదనంగా సమయం కేటాయించారు దీంతో కలిపి పరీక్ష సమయం 2.45 గంటలు ఉంటుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags