Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Online Public Grievance Management System


Online Public Grievance Management System
ఆంధ్ర ప్రదేశ్  విద్యా వ్యవస్థ లో ఆన్లైన్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్. ప్రజల నుండి నేరుగా అంతర్జాలం ద్వారా ఆర్జీలను స్వీకరణ.. పరిష్కారానికి సంబంధించి Online Public Grievance Management System ను ఏర్పాటు చేసారు. మీ Mobile Number ద్వారా మీ సమస్యను తెలియజేయడం మరియు వాటి పరిష్కారం ఎంత వరుకు వున్నదనే సమాచారం తెలుసుకోవచ్చు. మనం Online లోనే పాఠశాలకు సంబంధించి ఈ క్రింద అంశాలు మీద Grievance కి అప్పీలు చేయవచ్చు.
Mid Day Meal, Infrastructure, Teacher, Text books, IT Infrastructure, Syllabus, SSC, Open School, Examinations, CCE Marks etc.. తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా MEO వారికి లేక DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.
Previous
Next Post »
0 Komentar