Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

Selection Of Field Trainers for Censes Duties


Selection Of Field Trainers for Censes Duties
జనాభా లెక్కలు విధులు నిర్వహించడానికి ఫీల్డ్ ట్రైనర్స్ ఎంపిక చేయుట గురించి మార్గదర్శకాలు

బదిలీలు గురించి తన ఉత్తర్వుల్లో పేర్కొన్న జనాభా లెక్కల విభాగం


ఒకసారి Field Level లో Census Duty allot చేయబడినట్లు అయితే వారిని 2021 మార్చి 1 లోపు బదిలీ చేయరాదని తెలిపే సెన్సెస్ ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వులు. కాబట్టి ఇప్పుడు బదిలీలు జరపకపోతే 2021 వేసవి సెలవుల్లో మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ సెన్సెస్ డ్యూటీ కి సచివాలయం ఉద్యోగులకు కేటాయించిన పక్షంలో ఉపాధ్యాయుల బదిలీలు వేసవి సెలవులలో జరిగే వీలుంది.

Previous
Next Post »
0 Komentar