Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP IPE MARCH 2020 Hall Tickets

AP IPE MARCH 2020 Hall Tickets

ఇంటర్ హాల్ టిక్కెట్లు విడుదల..
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-APBIE పరీక్షల హాల్ టికెట్స్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల వివరాలను విద్యార్థుల సెల్ ఫోన్ నంబర్లకు పంపించినట్లు ఇంటర్ విద్యా మండలి వెల్లడించింది. సెల్ ఫోన్లోని లింకు ఆధారంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వాటిపై ప్రిన్సిపల్ సంతకాలు అవసరం లేదని తెలిపింది. పాస్వర్డ్ విద్యార్థి పుట్టిన తేదీని పెట్టినట్లు పేర్కొంది. సెల్ ఫోన్ సదుపాయం లేని వారు bie.ap.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ పొందవచ్చు.ఈమేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటన.
హాల్ టిక్కెట్ల ను డౌన్ లోడ్ చేసుకొనుట కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

Download IPE Halltickets with the help of 
*IPE MARCH 2020 Roll No./ First Year Hall-Ticket Number for Second Year Students/SSC Hall-Ticket No. for First Year Students/Aadhar No.
*Date of Birth or Name

Note :
1) IPE March 2020 Roll No is available with the Principal of your college .Please Contact Your Principal
2) You can also download the Hall-Ticket using First Year Hall-Ticket Number or Aadhar No.
Previous
Next Post »
0 Komentar