Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APRJC CET-2020 RDC CET-2020 NOTIFICATION DETAILS

APRJC CET-2020 & RDC CET-2020 NOTIFICATION DETAILS
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ
ఎ.పి.ఆర్ జె.సి. & ఆర్.డి.సి.-సెట్ 2020
ప్రవేశ పరీక్షా ప్రకటన

APRJC-CET-2020:
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే ఆంధ్రప్రదేశ్ లో నడుపబడుచున్న 07 జనరల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు పరీక్ష తేది 14-05-2020 నాడు అన్ని జిల్లా కేంద్రాలలో జరుపబడును. 10వ తరగతి మార్చి 2020 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల విద్యార్థినీ, విద్యార్థుల నుండి ఆన్లైన్ http://aprjdc.apcfss.in ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి.
RDC-CET-2020:
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ డిగ్రీ కళాశాల, నాగార్జునసాగర్ మరియు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల (కో-ఎడ్యుకేషన్), కర్నూలులో 2020-21 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం డిగ్రీలో ప్రవేశానికి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మార్చి 2020 పరీక్షకు హాజరైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. RDC-CET 2020 తేది: 14-05-2020 నాడు అన్ని జిల్లా కేంద్రాలలో జరుపబడును. దరఖాస్తులు తేది 23-03-2020 సాయంత్రం నుండి 22-04-2020 వరకు రూ. 250.00 రుసుము చెల్లించి http://aprjdc.apcfss.in సైట్ ద్వారా పొందగలరు.

Previous
Next Post »
0 Komentar

Google Tags