Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ARMY RECRUITMENT RALLY ARMY RECRUITING OFFICE GUNTUR


ARMY RECRUITMENT RALLY
ARMY RECRUITING OFFICE GUNTUR
FROM 05 MAY 2020 TO 17 MAY 2020
AT BHARATHIAR UNIVERSITY SPORTS STADIUM, COIMBATORE (TAMIL NADU)
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ: గుంటూరు
చెన్నైలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం ఏపీ (గుంటూరు) రాష్ట్రానికి చెందిన అనంత‌పురం, చిత్తూరు, గుంటూరు, క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల అభ్య‌ర్థుల‌కు నియామ‌క ర్యాలీ నిర్వ‌హిస్తోంది.
పోస్టులు: సోల్జ‌ర్ న‌ర్సింగ్ అసిస్టెంట్‌/ సోల్జ‌ర్ న‌ర్సింగ్ అసిస్టెంట్ వెట‌ర్న‌రీ కేట‌గిరీ.
అర్హ‌త‌: ఎనిమిదో త‌ర‌గ‌తి, ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుయేష‌న్‌ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.
వయస్సు : 17-23 సం.ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌ టెస్ట్, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌, రాత‌ప‌రీక్ష ఆధారంగా.
ర్యాలీ నిర్వ‌హ‌ణ తేది: 2020, మే 05 నుంచి 17 వ‌ర‌కు.
ర్యాలీ ప్ర‌దేశం: త‌మిళ‌నాడు రాష్ట్రం లోని కోయంబ‌త్తూరు లోని భార‌తీయార్ యూనివ‌ర్సిటీ స్పోర్ట్స్ స్టేడియం
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 2020 మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 వ‌ర‌కు.
Notification DOWNLOAD
Official website CLICK HERE
Previous
Next Post »
0 Komentar

Google Tags