Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

NLC India Limited 259 Graduate Executive Trainee Jobs


NLC India Limited 259 Graduate Executive Trainee Jobs

NLC ఇండియా లిమిటెడ్‌లో 259 ఖాళీలు
త‌మిళ‌నాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్(ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్‌ కింది 259 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
పోస్టులు-ఖాళీలు: మెకానిక‌ల్‌-125, ఎల‌క్ట్రిక‌ల్‌(ఈఈఈ)-65, ఎల‌క్ట్రిక‌ల్(ఈసీఈ)-10, సివిల్‌-05, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌-15, కంప్యూట‌ర్‌-05, మైనింగ్‌-05, జియాలజీ-05, ఫైనాన్స్‌-14, హ్యూమ‌న్ రిసోర్స్‌-10.
అర్హ‌త‌లు: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ, లా, సీఏ/ సీఎంఏ, ఎంటెక్‌/ ఎంఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌స్సు: 01.03.2020 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక విధానం: కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
How to Apply: Online only.
Application Fee: Rs.500/-. No fee for SC/ ST/ PwBD & Ex-Servicemen categories.
Processing Fees: Rs.354/-
Important Dates:
Opening date for receipt of online application: March 18, 2020
Closing date for receipt of online application: April 07, 2020
Date of Examination (Tentative): May 26, 2020
Notification DOWNLOAD
Official website CLICK HERE

Previous
Next Post »
0 Komentar