Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Call for teachers to prepare lesson recording of classes from 7th to 10th


Call for teachers to prepare lesson recording of classes from 7th to 10th
అన్ని యాజమాన్యాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తెలియజేయడమేమనగా గత రెండు నెలల నుండి Covida 19 కారణంగా పాఠశాలలో మూసి వేయడం జరిగింది. విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండి పాఠ్యాంశాలను చూసి నేర్చుకునే విధంగా పాఠ్యాంశ వీడియోలను రూపొందించవలసిన అవసరం ఉంది.  కావున ఆసక్తి గల ఉపాధ్యాయులు వివరాలను స్వీకరించుటకు  google Form  లింకును ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పూర్తి వివరాలను తెలియజేయగలరని కోరడమైనది.
ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఏదైనా టాఫిక్ ను ఎంచుకొని ఇంటిదగ్గర వీడియోను తయారుచేసి పంపవలెను. ఇంటి దగ్గర ఉండి చేయవలసినవి. విజయవాడకు వెళ్లవలసిన అవసరం లేదు. కావున ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు Google Form ద్వారా వివరాలు తెలియజేయగలరు.

Previous
Next Post »

1 comment

  1. Today's session was very interesting
    I've a collection of rhymes teaching
    good habits and good manners to kids
    How can I send them to you sir?

    ReplyDelete

Google Tags