Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CLEP-2 Abhyasa APP Grand Test attend Teachers list



Abhyasa APP నందు CLEP-2 గ్రాండ్ టెస్టు రాసిన 13 జిల్లాల టీచర్స్ వివరాలు
CLEP-2 Grand Test Attempt చెయ్యనివారు ఎవరైనా ఉంటే ది: 26-5-2020 సాయంత్రం 5 P.M లోగా పూర్తి చేయవలయును.
CLEP - 2 GRAND TEST LINK
సూచన: ఈ టెస్ట్ లను కేవలం సంభందిత app ద్వారానే రాయగలరు. టెస్ట్ లింక్ పై క్లిక్ చేసి open with అని అడిగినప్పుడు Abhyasa APP ను ఎంపిక చేసుకోగలరు. Chrome, Mozilla .. వంటి బ్రౌజర్ లలో రాసినట్లైతే పరీక్ష రాసినట్లు కాదని గమనించగలరు...
ముఖ్య గమనిక:CLEP - 2 గ్రాండ్ టెస్టు రాసిన కొంతమంది ఉపాధ్యాయుల పేర్లు పనిచేసే మండలంలో కాకుండా వేరే మండలాల్లో వచ్చినవి. కావున జిల్లా లిస్టులో ID నెంబరు ప్రకారం వెరిఫై చేసుకోగలరని మనవి. అంతే గాక ఇపుడు పేరు రాని వారి ప్రొఫైల్ లో కనుక రాసిన గ్రాండ్ టెస్టు వివరాలు నమోదై ఉంటే క్రింద ఇచ్చిన SCERT వారి Google form ను నింపిపంపగలరు. 
Srikakulam District list
Vizainagaram District list
Vishakapatnam District list
West Godavari District list
East Godavari District list
Krishna District list
Guntur District list
Prakasam District list
Nellore District list
Chittoor District list
Kurnool District list
YSR Kadapa District list
Anantapuram District list
గ్రాండ్ టెస్ట్  రాసి లిస్ట్ లో పేరు లేని వారు నింపవలసిన Google formhttps://forms.gle/RVynLXSgfyPErzoNA

Previous
Next Post »
0 Komentar

Google Tags