Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Completion of preparations for the 10th class examination

10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
10వ తరగతి విద్యార్ధులకు మారిన నిబంధనల ప్రకారం విద్యార్థి ఇంటి సమీపంలో పరీక్ష కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పరిక్ష రాసే గదుల విస్తీర్ణం ఆధారంగా 20 పొడవు 20 వెడల్పు గదులుంటే గదిలో 16 మంది అలాగే 20 పొడవు, 16 వెడల్పుంటే గదికి 12 మంది రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఆరగడుగుల బెంచీ అయితే ఇద్దరు, నాలుగడుగులు బెంచీ అయితే ఒక్కరే ఉండేలా గదులను కేటాయిస్తున్నారు. జూన్ 20 నుంచి వెబ్ సైట్లో హాల్ టిక్కెట్లు జారీ చేయనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags