Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Date of reopening of all the Junior colleges is postponed

Date of reopening of all the Junior colleges is postponed


ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ వాయిదా....
ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ వాయిదా పడింది. వేసవి సెలవుల అనంతరం జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది ఇంటర్మీడియట్ బోర్డు ముందుగా ప్రకటించిన 2020-21 అకడమిక్ క్యాలెండర్‌ను కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags