Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Government seeking details of promotions for teacher transfers

టీచర్ల బదిలీలకు కసరత్తు వేగవంతం: పదోన్నతుల వివరాలు కోరిన ప్రభుత్వం
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు చేపట్టిన కసరత్తును విద్యాశాఖ వేగవంతం చేసింది. ఎనిమిదేళ్ల పాటు ఒకేచోట పని చేసిన ఉపాధ్యాయులంతా విధిగా కదలాల్సిందేనంటూ ఇప్పటికే విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో హెచ్.ఆర్.ఏ కేటగిరీ వారీగా ఖాళీల వివరాలను కోరగా, తాజాగా, గత ఏడాది నవంబరు నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు నెలవారీ చేపట్టిన పదోన్నతుల వివరాలను కూడా అందజేయాలని విద్యాశాఖ సర్యులర్ జారీ చేసింది. సబ్జెక్టు టీచర్స్ వారీగా పదోన్నతుల వివరాలను ప్రొఫార్మ తెలపాలని సర్క్యులర్ లో ఆయన పేర్కొన్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags