Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Graduate Executive Trainee posts recruitment in NLC India Limited

Graduate Executive Trainee posts recruitment in NLC India Limited..
ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ 259 ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీ వివ‌రాలు..
గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు: 259
మెకానిక‌ల్‌:125, ఎల‌క్ట్రిక‌ల్‌(ఈఈఈ):65, ఎల‌క్ట్రిక‌ల్‌(ఈసీఈ):10, సివిల్‌:05, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌: 15, కంప్యూట‌ర్‌: 05, మైనింగ్‌: 05, జియాల‌జీ: 05, ఫైనాన్స్‌: 14, హ్యూమ‌న్ రిసోర్స్ : 10
ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ. 500, ఎస్సీ, ఎస్టీల‌కు విక‌లాంగుల‌కు, ఎక్స్‌ స‌ర్వీస్‌మెన్‌ల‌కు ఎటువంటి ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 30, 2020
For more details & Notification
NLC వెబ్‌సైట్
Previous
Next Post »
0 Komentar

Google Tags